కథలు అల్లుదామా! StoryWeaver – సులభంగా కథలు తయారు చేసేందుకు ఒక మంచి వెబ్ టూల్ – Part 1

StoryWeaver తో కథలు అల్లుదామా! సులభంగా కథలు తయారు చేసేందుకు ఒక మంచి వెబ్ టూల్ హాయ్ ఫ్రెండ్స్ టీచర్స్ కు ఉపయోగపడే రకరకాల టూల్స్ ని వెబ్ సైట్ నీ పరిచయం చేసే ఉద్దేశంతో ప్రారంభించిన టువంటి ఎడిషన్లలో మొదటి భాగంలో ఒక అద్భుతమైనటువంటి వెబ్సైట్ గురించి చెబుతున్నాను. పూర్తి వీడియో పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆ వెబ్సైట్ storyweaver.org.in అనేక రకాల కథలు చదవడానికి, అలాగే ఉన్నటు వంటి కథలు మన భాషలోకి …
Recent Comments